(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 275

॥ శ్రీః ॥
3.275. అధ్యాయః 275
Mahabharata - Vana Parva - Chapter Topics
మార్కండేయేన యుధిష్ఠిరంప్రతి రామోపాఖ్యానకథనారంభః ॥ 1 ॥
తత్రరామాద్యుత్పత్తికథనపూర్వకం రావణోత్పత్త్యుపోద్ధాతతయా కుబేరోత్పత్తికథనం ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

మార్కండేయ ఉవాచ। 3-275-0x(2686)(26465)
ప్రాప్తమప్రతిమం దుఃఖం రామేణ భరతర్షభ।
రక్షసా జానకీ తస్య హృతా భార్యా బలీయసా ॥ 3-275-1(26466)
ఆశ్రమాద్రాక్షసేంద్రేణ రావణేన దురాత్మనా।
మాయామాస్థాయ తరసా హత్వా గృధ్రం జటాయుషం ॥ 3-275-2(26467)
ప్రత్యాజహార తాం రామః సుగ్రీవబలమాశ్రితః।
బద్ధ్వా సేతుం సముద్రస్య దగ్ధ్వా లంకాం శితైః శరైః ॥ 3-275-3(26468)
యుధిష్ఠిర ఉవాచ। 3-275-4x(2687)
కస్మిన్నామః కులే జాతః కింవీర్యః కింపరాక్రమః।
రావణః కస్య పుత్రో వా కిం వైరం తస్ తేన హ ॥ 3-275-4(26469)
ఏతన్మే భగవన్సర్వం సంయగాఖ్యాతుమర్హసి।
`త్వయా ప్రత్యక్షోదృష్టం యథాసర్వమశేషతః।'
శ్రోతుమిచ్ఛామి చరితం రామస్యాక్లిష్టకర్మణః ॥ 3-275-5(26470)
మార్కండేయ ఉవాచ। 3-275-6x(2688)
అజోనామాభవద్రాజా మహానిక్ష్వాకువంశజః।
తస్ పుత్రో దశరథఃశశ్వత్స్వాధ్యాయవాంఛుచిః ॥ 3-275-6(26471)
అభవంస్తస్య చత్వారః పుత్రా ధర్మార్థకోవిదాః।
రామలక్ష్మణశత్రుఘ్నా భరతశ్చ మహాబలః ॥ 3-275-7(26472)
రామస్య మాతా కౌసల్యా కైకేయీ భరతస్య తు।
సుతౌ లక్ష్మణశత్రుఘ్నౌ సుమిత్రాయాః పరంతపౌ ॥ 3-275-8(26473)
విదేహరాజో జనకః సీతా తస్యాత్మజా విమో।
యాం చకార స్వయం త్వష్టా రామస్య మహిషీం ప్రియాం ॥ 3-275-9(26474)
ఏతద్రామస్య తే జన్మ సీతాయాశ్చ ప్రకీర్తితం।
రావణస్యాపి తే జన్మ వ్యాఖ్యాస్యామి రజనేశ్వర ॥ 3-275-10(26475)
పితామహో రావణస్య సాక్షాద్దేవః ప్రజాపతిః।
స్వయంభూః సర్వలోకానాం ప్రభుః స్రష్టా మహాతపాః ॥ 3-275-11(26476)
పులస్త్యో నామ తస్యాసీన్మానసో దయితః సుతః।
తస్య వైశ్రవణో నామ గవి పుత్రోఽభవత్ప్రభుః ॥ 3-275-12(26477)
పితరం స సముత్సృజ్య పితామహముపస్థితః।
తస్య కోపాత్పితా రాజన్ససర్జాత్మానమాత్మనా ॥ 3-275-13(26478)
స జజ్ఞే విశ్రవా నామ తస్యాత్మార్ధేన వై ద్విజః।
ప్రతీకారాయ సక్రోధస్తతో వైశ్రవణస్య వై ॥ 3-275-14(26479)
పితామహస్తుప్రీతాత్మా దదౌ వైశ్రవణస్ హ।
అమరత్వం ధనేశత్వం లోకపాలత్వమేవ చ ॥ 3-275-15(26480)
ఈశానన తథా సఖ్యం పుత్రం చ నలకూవరం।
రాజధానీనివేసం చ లంకాంరక్షోగణాన్వితాం ॥ 3-275-16(26481)
విమానం పుష్పకం నామ కామగం చ దదౌ ప్రభుః।
యక్షాణామాధిపత్యంచ రాజరాజత్వమేవ చ ॥ 3-275-17(26482)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి రామోపాఖ్యానపర్వణి పంచసప్తత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 275 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-275-2 రావణేన విహాయసా ఇతి థ. ధ.పాఠః ॥
3-275-9 త్వష్టా యోరామమహిషీం ఇతి థ. ధ. పాఠః।
త్వష్టా ప్రజాపతిః స్వయమేవ సంకల్పేన చకార నతు మైథునద్వారా।
అయోనిజామిత్యర్థః ॥
3-275-12 గవి గోసంజ్ఞాయాం భార్యాయాం ॥
3-275-13 తస్య వైశ్రవణస్య కోపాత్ మాం త్యక్త్వా మత్పితరం సేవత ఇత్యతిజ్వలనాత్।
వైశ్రవణం వాధితుం పులస్త్యఏవ యోగబలేన విశ్రవఃసంజ్ఞం దేహాంతరం చకే ఇత్యర్థః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.